యోగశాస్త్రముననుసరించి, మెదడు నుండి వచ్చే సూచనల రూపంలో శివుడు బయలుదేరి, కుండలినీ ప్రాంతం (వెన్నెముక క్రింది భాగం) నుండి వచ్చే శక్తి రూపంలో అమ్మవారు బయలు దేరి, ఈ శివశక్తులు ఇద్దరూ స్వరపేటికలో సంయోజం చెంది, ధ్వని అనే ఒక శిశువును ఉత్పత్తి చేస్తారని భావిస్తారు. కనుక, మాట్లాడటానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోవడానికి, మెదడులోని కణాలను ఉత్తేజపరచడమే సరైన మార్గము. కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను ఎక్కువ సార్లు చెప్పడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చును. సమస్య తీవ్రతను బట్టి, ఒక మంత్రము లేదా ఎక్కువ మంత్రాలను పఠించవలసి ఉంటుంది.
Click to open PDF / Audio
మేధా సూక్తం PFD మేథా సూక్తం ఆడియో వాగ్దేవత మంత్రం ఆడియో స్వరపేటికను ఉత్తేజ పరచుటకు మంత్రము