మన జీవితాలలో ప్రత్యేకమైన కొన్ని సమస్యలను సాధించడానికి ఉపయోగించే ప్రత్యేక పద్ధతియే సంపుటీకరణ.
ఉద్యోగ సమస్య, పెళ్లి కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలకు ఈ సంపుటీకరణం ఉపయోగపడుతుంది.
ఈ లలితా సహస్రనామ సంపుటీకరణం ఒక ప్రత్యేక పద్ధతిలో చేయవలెను. ఏదైనా సమస్య నివారణకు సంబంధించిన పాదమును ముందు చెప్పాలి. తరువాత లలితా సహస్రనామంలోని మొదటి పాదం చెప్పాలి. మరలా సమస్యకు సంబంధించిన పాదం చెప్పాలి.
Click to open PDF