Donate

చక్షుష్మతీ విద్య

చక్షుష్మతీ విద్య

తేలికపాటి మరియు తీవ్రమైన కంటి సమస్యల నివారణకు అక్షి ఉపనిషత్ లో చెప్పబడిన అద్భుతమైన ప్రక్రియ.

నేత్రముల యొక్క సూక్ష్మ సమస్యలు మరియు  సుదీర్ఘ సమస్యలు రెండింటినీ తగ్గించిఅంతర్ దృష్టిని పెంచే మంత్రమే చక్షుష్మతీ మంత్రము.  పూర్వ జన్మమునుండి ఉన్న పాపకర్మలను తొలగించినా నేత్రములకు కాంతిని ప్రసాదించినేత్ర సంబంధమైన బాధలను తగ్గించు స్వామీ అని అనుకుంటూఈ మంత్రం సాధన చేస్తారుఈ మంత్ర ఫలశృతిలో చెప్పబడినట్లుఎవరైతే ఈ ఉపనిషత్తును ప్రతి రోజూ పారాయణ చేస్తారోవారు నేత్ర సంబంధములైన బాధలనుండి విముక్తి పొందుతారువారి పరివార సభ్యులు కూడా ఈ సమస్యలనుండి నివారణ పొందుతారు. 

Click to open PDF / Audio

చక్షుష్మతీ విద్య (మంత్రము / ఉపనిషత్) PFD చక్షుష్మతీ ఉపనిషత్ ఆడియో వినండి చక్షుష్మతీ ఉపనిషత్ యూట్యూబ్ లో