డొనేట్

శ్రీ లలితా సహస్ర నామ సంపుటీకరణ

శ్రీ లలితా సహస్ర నామ సంపుటీకరణ

మన జీవితాలలో ప్రత్యేకమైన కొన్ని సమస్యలను సాధించడానికి ఉపయోగించే ప్రత్యేక పద్ధతియే సంపుటీకరణ. ఉద్యోగ సమస్య, పెళ్లి కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలకు ఈ సంపుటీకరణ ఉపయోగపడుతుంది. ఈ లలితా సహస్రనామ సంపుటీకరణం ఒక ప్రత్యేక పద్ధతిలో చేయవలెను. ఏదైనా సమస్య నివారణకు సంబంధించిన పాదమును ముందు చెప్పాలి. తరువాత లలితా సహస్రనామంలోని మొదటి పాదం చెప్పాలి. మరల సమస్యకు సంబంధించిన పాదం చెప్పాలి. PDF శ్రీ లలితా సహస్ర నామ సంపుటీకరణ PDFని తెరవడానికి క్లిక్ చేయండి

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.